Monday, February 15, 2010

అలుమ్ని లోగో


కృష్ణ మోహన్ (90 - 95 బ్యాచ్), గొప్ప పెయింటర్ గుర్తున్నాడా. ఇప్పుడు ఒక డిజైన్ స్టూడియో రన్ చేస్తున్నాడు. రిక్వెస్ట్ చేయాగానే లోగో చేసి ఇవ్వడమే కాకుండా, లెటర్ హెడ్ కూడా ప్రింట్ చేసి ఇచాడు.
లోగో లో రెండు చేతులు ఓల్డ్ స్టూడెంట్స్, ప్రెసెంట్ స్కూల్ స్టూడెంట్స్ వి, అలానే లోటస్ మన స్కూల్ దగ్గర ఉన్న జండా పోల్ లో గల ఫ్లవర్. లైట్ చెప్పాల్సిన అవసరం లేదు.
ఎలా ఉంది.

No comments:

Post a Comment